Manas: ఘనంగా బుల్లితెర నటుడు మానస్ బారసాల వేడుక… కొడుకు పేరు ఏంటో తెలుసా?
Manas: బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మానస్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. బాల నటుడిగానే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ...



































