Paritala Nirupam -Manjula: 18 ఏళ్ల తర్వాత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు దంపతులు.. వీడియో వైరల్!
Paritala Nirupam -Manjula: బుల్లితెర నటీనటులుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరిటాల నిరూపమ్ మంజుల దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు నిరూపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈ ...


































