Mega Hero: వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోవడం ఆ మెగా హీరోకి ఇష్టం లేదా.. అందుకే దూరంగా ఉన్నారా?
Mega Hero: మెగా వారసుడు వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాటితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇటీవల ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 9వ ...





























