Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!
Anchor Suma: బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా, స్టార్ మహిళ కొన్ని దశాబ్దాల నుంచి యాంకర్ గా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా ...



































