ఎంపీ విజయసాయి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి ...


























