Nagashaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వారిలో నాగశౌర్య ఒకరు ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చిన వాటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఏడాది బెంగళూరుకు చెందిన ...