Balayya : బాలకృష్ణను ఆయన అభిమానులు ముద్దుగా “బాలయ్య” అని పిలుస్తుంటారు. నిజంగా ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?!
Balayya : నందమూరి బాలకృష్ణ ను ఫ్యాన్స్ చాలా పేర్లతో పిలుస్తుంటారనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. ఇతడిని అభిమానుల ముద్దుగా నటసింహం అని.. బాలయ్య బాబు అని.. యువరత్న అని.. గోల్డెన్ స్టార్ అని.. ఇలా అనేక పేర్లతో ...































