ఒకే రోజున విడుదలైన రజనీకాంత్ చిత్రం ‘కూలీ’, మరియు హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రెండు సినిమాలకూ భారీ అంచనాలు ఉండగా, ఒకదానికి మద్దతు ...
అమరావతి: మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన లిక్కర్ స్కామ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన మద్యం కుంభకోణం దర్యాప్తు, వైఎస్ జగన్‌పై జరుగుతున్న ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. Perni Nani is angry ...
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' రేపు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. I really like ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన టూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సింగయ్య భార్య లూర్దు మేరి ...
Nara Lokesh : నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేష్ విషయంలో మాత్రం పార్టీ ...
Nara Lokesh : నారా లోకేష్.. వైఎస్ జగన్‌పై విమర్శనాత్మక ట్వీట్‌తో రాజకీయ వేడిని రాజేశారు. ఈ ట్వీట్‌లో లోకేష్, జగన్ వ్యక్తిగత జీవితాలు, రాజకీయ నేపథ్యాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. Minister Nara Lokesh's satirical tweet on ...
Ambati Rambabu :మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోందని, ఎవరిని అరెస్టు చేసినా కనీసం రెండు నెలల పాటు బయటకు రాకుండా ...
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అమరావతి గురించి ఆయన చేసిన కామెంట్స్‌పై దుమారం రేగుతోంది. దీనికి ముందు కొమ్మినేని అరెస్టు వ్యవహారం కూడా ఉంది. అసలు సజ్జల విషయంలో ఏం జరుగుతోంది? ఆయనను కూడా ...
RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ అలాగే ఏపీ పొలిటికల్ పరంగా ఎంతో సంచలనంగా మారారు. ఈయన పై కేసులు నమోదు కావడంతో పోలీసులు తనకోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ వీడియోలు ...