Bandla Ganesh: ఇదేంటి బండ్లన్నా.. దిల్ రాజుకు కొడుకు పుడితే మరో నిర్మాతకు విష్ చేశావు.. బండ్ల గణేష్ ను భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
Bandla Ganesh: బండ్ల గణేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన నటుడుగా నిర్మాత కన్నా సంచలన వ్యాఖ్యల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఏదైనా ఒక ట్వీట్ చేసిన, లేదా ...



































