‘నా నొప్పి నాకు మాత్రమే తెలుసు’ విడాకులపై నిహారిక కొణిదెల భావోద్వేగ వ్యాఖ్యలు!
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఎంతో గ్రాండ్‌గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లుఅర్జున్, రాంచరణ్ వంటి మెగా ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. అయితే, ...

































