Pallavi prashanth: రైతుబిడ్డగా వీడియోలు చేసుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు బిగ్ బాస్ కార్యక్రమంలో విజేతగా నిలబడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి ప్రశాంత్ కొన్ని కారణాలవల్ల అరెస్టు కావాల్సి ...