Naveen: పవిత్ర లోకేష్ నరేష్ లవ్ స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్ కుమారుడు నవీన్!
Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ఒకరు. అయితే ఈయన గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ...




























