తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు.. అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి విభిన్నమైన చిత్రాలను అందించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు..ఐతే ఈ సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ ...