Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు.
Krishnam Raju : ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, ఎవరీయన అని అనుకుంటారేమో అక్కడికే వస్తున్నాం, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈయన తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినిమా కథానాయకుడిగా, రాజకీయవేత్తగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు కృష్ణంరాజు. క్షత్రీయ రాజుల ...


































