Prabhas: సలార్ హిట్… భారీగా పెరిగిన ప్రభాస్ ఆస్తుల విలువ… టాప్ లిస్ట్ లో ప్రభాస్?
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తర్వాత ఆ ...


































