Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్… ఏకంగా 150 మంది చిన్నారులను దత్తత!
Raghava Lawrence:తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ...



























