“ఆడుదాం ఆంధ్రా”పై విచారణ పూర్తయింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ పూర్తయింది. త్వరలోనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ...



























