కార్తీకదీపం రోషిణి గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా..?
బుల్లితెర స్టార్ మాలో అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటని చెప్పవచ్చు. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు, ...






























