Nagashaurya: అనుష్క గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నాగశౌర్య… అలా చేయండి ప్లీజ్ అంటూ?
Nagashaurya: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది లేదన్న విషయం మాత్రం అందరికీ సందేహంగానే ఉంటుంది. అయితే ఈ వార్తలపై సదరు సెలెబ్రెటీలు ...





























