Bigg Boss Sarayu: రామ్ చరణ్ తో డేటింగ్ చేస్తే చాన్స్ వస్తే అసలు వదులుకోను… బిగ్ బాస్ సరయు కామెంట్స్ వైరల్!
Bigg Boss Sarayu: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బిగ్ బాస్ సరయు ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కేవలం ఒకే ఒక వారం రోజుల పాటు కొనసాగిన ...


































