Mukku Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లి తెర కార్యక్రమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ...