టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఇప్పటికీ సినిమాలను కంటెంట్‌తో నడిపించే దర్శకుడిగా నిలిచారు. గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ఆయనకు క్లాస్ డైరెక్టర్‌గా ...