బిగ్ బాస్ సీజన్ -5 ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలిచారు. దాదాపు 15 వారాల పాటు హౌజ్ లో గడిపిన కంటెస్టెంట్లు తమతమ విషయాలను వెల్లడిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. టైటిల్ పోరులో 5గురు ఉన్నారు. షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామచంద్ర మరియు మానస్ ఉన్నారు. అందులో