Chiranjeevi: సుమ మా ఇంట్లో దొంగతనం చేసింది.. అందరి ముందు పరువు తీసిన చిరు!
Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాదులో జరిగినటువంటి ఈ వేడుకకు చిరంజీవి విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు హాజరుకాగా ఈ ...

































