Nara Lokesh : నాకు కాలేజీ లైఫ్ ఉంటే.. నీకు జైలు లైఫ్! అర్థమయ్యిందా రాజా..? సెటైర్లతో దుమ్మురేపిన నారా లోకేష్
Nara Lokesh : నారా లోకేష్.. వైఎస్ జగన్‌పై విమర్శనాత్మక ట్వీట్‌తో రాజకీయ వేడిని రాజేశారు. ఈ ట్వీట్‌లో లోకేష్, జగన్ వ్యక్తిగత జీవితాలు, రాజకీయ నేపథ్యాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. Minister Nara Lokesh's satirical tweet on ...



































