Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో గంటకొక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇలా ఈ కేసు విషయంలో ప్రవీణ్ సూత్రధారిగా పోలీసులు గుర్తించే ఆయనను విచారిస్తున్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈయన వ్యవహారం బయటపడటంతో పోలీసులు ...