Mrunal Thakur: దానికోసం ఆరాటపడిన రోజులు కూడా ఉన్నాయి.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!
Mrunal Thakur: టీవీ సీరియల్స్ లో నటిగా నటిస్తూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. ...





























