Alekhya Reddy: చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్!
Alekhya Reddy: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న ఇటీవల మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రకి మద్దతుగా ...




























