కొన్నిసార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ భాష రాకపోవడంతో నానా అవస్థలు పడుతుంటారు. అలా భాష రాకపోవడంతో ఏకంగా పోలీసుల చేతిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ అరుదైన సంఘటన ఇంగ్లాండ్ మహానగరంలోని లండన్...
ప్రేమ గుడ్డిదని, ప్రేమ మాయలో పడితే ఎంతటి సాహసానికైనా ఒడిగడతారని ఇది మనం వినే ఉంటాం. అచ్చం అలాగే ఓ కుర్రాడు దూరంగా ఉన్న తన ప్రియురాలి కోసం ఓ పెద్ద సాహసం చేశాడు. తన ప్రియురాలిని చూడడానికి ఏకంగా సముద్రాలు...
సాధారణంగా ప్రతి రోజూ మనం ఎన్నో మరణవార్తను గురించి వినే ఉంటాం. అందులో అనారోగ్య సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ సమస్యల కారణంగా ఎంతోమంది మరణించిన సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇంగ్లాండ్ లో మాత్రం వింత మరణం...
ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేయగా ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు . చాలామంది వ్యాపారులకు లాక్ డౌన్ వల్ల లక్షల్లో...
కరోనా విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం మే నెలలో ఉద్యోగాలకు విడుదలయ్యే నోటిఫికేషన్లు ఈ సంవత్సరం ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్...
తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక వింత జీవి పర్యటిస్తూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా వింత జీవి స్థానికుల కంటపడకుండా ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తుంది. ఆ జంతువు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో అనే భయంతో...
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్లకు ఎంతో దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఫన్నీ వీడియోలను, తన అనుభవాలను షేర్ చేసే ఆనంద మహీంద్రా ఈసారి కూడా...
కొన్ని వందల సంవత్సరాల నుంచి మహిళలు గాజులు వేసుకోవడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. చేతినిండా గాజులు వేసుకుంటే మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. కాలం మారే కొద్దీ కొత్తకొత్త డిజైన్లతో గాజులు అందుబాటులోకి వస్తూ ఉండటంతో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు...