• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Floods inundate the Hanuman temple in Prayagraj.. Temporarily closed!

ప్రయాగ్‌రాజ్‌లో బడే హనుమాన్ ఆలయాన్ని ముంచెత్తిన వరదలు.. తాత్కాలికంగా మూసివేత!

17 July 2025

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

14 April 2026

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

14 April 2026
ADVERTISEMENT

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

14 April 2026

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

14 April 2026

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

14 April 2026

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

14 April 2026

హనుమంతుడికి తమలపాకు ఎందుకు ప్రీతిపాత్రం? నమ్మకం వెనుక కథ!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

ఆరోగ్యానికి మేలు చేసే రెండు పండ్లు.. రోజంతా శక్తి కోసం ఇది!

14 April 2026

తల్లి ప్రేమను మరచిన కుమారుడు..ఇంట్లో బంధించి నిప్పంటించిన కొడుకు

14 April 2026

‘హ్యాపీడేస్’ టైసన్ ఇప్పుడు ఇలా.. లేటెస్ట్ లుక్ షాక్!

14 April 2026

ఎండలలో చల్లదనం కోసం బెస్ట్ డ్రింక్ ఇదే! అలోవెరా జ్యూస్ ప్రయోజనాలు!

14 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Wednesday, April 15, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home devotional

ప్రయాగ్‌రాజ్‌లో బడే హనుమాన్ ఆలయాన్ని ముంచెత్తిన వరదలు.. తాత్కాలికంగా మూసివేత!

by telugudesk
17 July 2025
in devotional, General News
0
Floods inundate the Hanuman temple in Prayagraj.. Temporarily closed!

Floods inundate the Hanuman temple in Prayagraj.. Temporarily closed!

0
SHARES
8
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్: త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ బడే హనుమాన్ ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఈ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణీ సంగమ స్నానం ఆచరించిన భక్తులు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోకపోతే గంగా స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం.

Floods inundate the Hanuman temple in Prayagraj.. Temporarily closed!
Floods inundate the Hanuman temple in Prayagraj.. Temporarily closed!

గత కొన్ని రోజులుగా గంగా, యమునా నదులలో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతూ ఉండటంతో ప్రయాగ్‌రాజ్, వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల్లోని నీటి మట్టాలు పెరగడంతో వరద నీరు బడే హనుమాన్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా హనుమంతుడి శయనించిన విగ్రహం నీటిలో మునిగిపోవడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

భక్తి, ప్రకృతి కలయిక: శ్రావణ మాసంలో ప్రత్యేక దృశ్యం

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం (ఉత్తరాది వారికి) మొదటి మంగళవారం నాడు, భక్తి, ప్రకృతి శక్తితో కలిసే అద్భుతమైన దృశ్యం కనిపించింది. నీటి ప్రవాహం పెరుగుతున్నప్పటికీ ఆలయ పూజారులు హారతి, అభిషేకం వంటి పవిత్ర ఆచారాలను నిర్వహించారు.

ఇది కూడా చదవండి :

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

సోమవారం రెండు నదుల నుంచి వచ్చిన నీరు ఆలయ కారిడార్ ముందున్న రహదారిని ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి బడే హనుమాన మందిర కారిడార్‌కు వెళ్లే రహదారి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయ మెట్లపై నుంచి నీరు ప్రవహించడం ప్రారంభించి, హనుమంతుడి శయన విగ్రహాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయ ప్రధాన గదిని సాధారణ ఆచారాల కోసం మూసివేశారు. వరద నీరు తగ్గే వరకు పూజ కోసం ఆలయం పైన హనుమంతుడి చిన్న విగ్రహాన్ని ఉంచారు.

“మహాస్నానం” లేదా దేవుళ్ళకు నిర్వహించే పవిత్ర స్నానం అని పిలువబడే ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు.

ముందుగానే వచ్చిన వరదలు

సర్వసాధారణంగా ఆగష్టు నెలలో గంగా, యమున నదుల వరద నీరు బడే హనుమాన్ ఆలయానికి చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది ముందుగానే, అంటే జూలై నెల మధ్యలోనే వరదనీరు ఆలయంలోకి ప్రవేశించడం గమనార్హం.

గంగా, యమునా నదుల ప్రస్తుత పరిస్థితి

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో గంగా నది ప్రస్తుతం 177.60 మీటర్ల నీటి మట్టం వద్ద ప్రవహిస్తోంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, 16 వరద నియంత్రణ పోస్టులను ఏర్పాటు చేసిందని, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో 13 షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేసినట్లు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా తెలిపారు.

Tags: bade hanumangangaprayagrajupUttar PradeshYamuna
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

14 April 2026

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

14 April 2026

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

14 April 2026

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

14 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

14 April 2026

హనుమంతుడికి తమలపాకు ఎందుకు ప్రీతిపాత్రం? నమ్మకం వెనుక కథ!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

ఆరోగ్యానికి మేలు చేసే రెండు పండ్లు.. రోజంతా శక్తి కోసం ఇది!

14 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk