• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

“తెలంగాణ మీ సొంతమా?”.. దిల్ రాజు, సునీల్‌పై నట్టి కుమార్ ఫైర్!

19 May 2026

ముఖానికి రాసే పౌడర్‌తో జుట్టు, బూట్లు, బట్టల సమస్యలకు సింపుల్ సొల్యూషన్!

20 May 2026

సెట్స్‌లో బాలయ్యతో ఆ బంధం అప్పుడే మొదలైంది.. విజయశాంతి రివీల్!

20 May 2026
ADVERTISEMENT

“మెలోడీ”తో మెలోనికి మోదీ గిఫ్ట్.. నెటిజన్ల ఫుల్ ఎంజాయ్!

20 May 2026

ఫ్రిజ్ వాటర్ అలవాటు ఉందా..? ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు!

20 May 2026

వేసవిలో మూత్రం రంగు మారడానికి అసలు కారణం ఇదే! మీ శరీరం ఇలా హెచ్చరిస్తోంది!

20 May 2026

పీరియడ్స్ ఇబ్బందులు, బరువు పెరుగుదల.. లివర్ హెల్త్‌తో సంబంధం ఏమిటి?

20 May 2026

పాతకాలం పొలం పండు జ్యూస్.. వేసవిలో బాడీని కూల్ చేసే నేచురల్ డ్రింక్!

20 May 2026

ఏ నూనె మంచిది..? గుండె ఆరోగ్యంపై నిపుణుల కీలక సూచనలు!

20 May 2026

ఎండలో కడుపు మంటా? ఉదయాన్నే ఈ నీరు తాగితే శరీరం చల్లగా మారుతుంది!

19 May 2026

పచ్చదనం పేరుతో ప్రమాదం.. ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే!

19 May 2026

ఇంట్లో తరచూ గొడవలా? ఈ చిన్న ఆధ్యాత్మిక చిట్కా గురించి తెలుసుకోండి!

19 May 2026

జిల్లేడు మొక్క ఇంట్లో పెంచితే నిజంగా శుభమేనా? తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఇవే..

19 May 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, May 21, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Movie News

“తెలంగాణ మీ సొంతమా?”.. దిల్ రాజు, సునీల్‌పై నట్టి కుమార్ ఫైర్!

by telugudesk
19 May 2026
in Movie News
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

టాలీవుడ్‌లో థియేటర్ లీజులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, నిర్మాతలపై పెరుగుతున్న ఒత్తిళ్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా తెలుగుడెస్క్ కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

థియేటర్ వ్యవస్థ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని నట్టి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లు కొందరి ఆధీనంలోనే ఉన్నాయని, నిర్మాతలు స్వేచ్ఛగా సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. “ఎవడైనా నిర్మాత అవ్వొచ్చు కానీ, థియేటర్ వ్యవస్థ మాత్రం కొందరి చేతుల్లోనే ఉంది” అంటూ వ్యాఖ్యానించారు.

ఇటీవల విడుదలకు సిద్ధమవుతున్న “పెద్ది” సినిమా చుట్టూ జరుగుతున్న చర్చలపై కూడా ఆయన స్పందించారు. పెద్ద సినిమాలపై అధిక ఒత్తిళ్లు తీసుకురావడం, భారీ మొత్తాలు డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. “పెద్ది సినిమాపై ఐదు కోట్లు పడిపోవాలా? ఇది వ్యాపారమా లేక రౌడీ మామూలా?” అంటూ ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ, సినిమా డిస్ట్రిబ్యూషన్ వారి చేతిలో ఉంటే ఆ సినిమాపై వివాదాలు ఉండవని, అదే ఇతరులకు వెళ్తే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. “పెద్ది సినిమాకి దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇలాంటి డిస్కషన్లు వచ్చేవి కావు” సునీల్ నారంగ్ కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు అని వ్యాఖ్యానించారు.

మరోవైపు నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోందని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ రెంట్లు పెంచడం, పర్సెంటేజీలు పెంచడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. “100 రోజుల సినిమాలు ఇప్పుడు మూడు రోజుల్లోనే పడిపోవడానికి కారణం ఇదే” అని అభిప్రాయపడ్డారు.

ఇంటర్వ్యూలో ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఇతరులను ఇండస్ట్రీలో నిలవనివ్వకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమిళ సినిమాలు తమిళ నేటివిటీని, కేరళ సినిమాలు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నాయని, కానీ తెలుగు సినిమా మాత్రం పాన్ ఇండియా పేరుతో తన మూలాలను కోల్పోతుందన్నారు. ఇక హీరోల పేర్లు లాగి లేనిపోని కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారని కూడా నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. “డిస్ట్రిబ్యూషన్ రాలేదని చిరంజీవి, రామ్ చరణ్‌లను టార్గెట్ చేయడం ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. హీరోలకు దీనితో సంబంధం లేకపోయినా, వారిని వివాదాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ ను కూడా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. “మైత్రిని లేపేయాలన్నదే అసలు టార్గెట్?” అంటూ ప్రశ్నించారు. నిర్మాత నాగవంశీ తో పాటూ మరికొంత మంది నిర్మాతలు సినిమాలు ఇవ్వడం తగ్గించడంతోనే కొన్ని వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని నట్టి కుమార్ అన్నారు. ఇప్పుడు నిర్మాతల కంటే హీరోలే ఎవరికివ్వాలో నిర్ణయించే పరిస్థితి వచ్చిందని, ఈ వ్యవస్థలో చిన్న నిర్మాతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :

ఉద్యోగం వదిలి రైతుగా మారిన హీరో.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలా ఉంది?

మొత్తానికి నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. థియేటర్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు, నిర్మాతల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రొడ్యూసర్ నట్టికుమార్ EXCLUSIVE ఇంటర్వ్యూ! ఇక్కడ చూడవచ్చు..

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

సెట్స్‌లో బాలయ్యతో ఆ బంధం అప్పుడే మొదలైంది.. విజయశాంతి రివీల్!

20 May 2026

ఉద్యోగం వదిలి రైతుగా మారిన హీరో.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలా ఉంది?

19 May 2026

సూర్య గాడ్ మోడ్‌లో దుమ్మురేపాడు.. ‘వీరభద్రుడు’ ఎలా ఉందంటే!

19 May 2026

“LGBT”తో మరోసారి సంచలనం.. సమాజాన్ని ప్రశ్నిస్తున్న సునీల్ కుమార్ రెడ్డి!

17 May 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఎండలో కడుపు మంటా? ఉదయాన్నే ఈ నీరు తాగితే శరీరం చల్లగా మారుతుంది!

19 May 2026

పచ్చదనం పేరుతో ప్రమాదం.. ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే!

19 May 2026

ఇంట్లో తరచూ గొడవలా? ఈ చిన్న ఆధ్యాత్మిక చిట్కా గురించి తెలుసుకోండి!

19 May 2026

జిల్లేడు మొక్క ఇంట్లో పెంచితే నిజంగా శుభమేనా? తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఇవే..

19 May 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk