తురకా కిషోర్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు!
అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించి అరెస్టు చేశారని పేర్కొంటూ, కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఆయన ...


































