బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. కానీ టైటిల్ గెలుచుకొనేది అతనే?
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని, ఇటీవలే ఐదవ ...



































