మన తెలుగు పరిశ్రమలో చాలామంది కేరీర్ చైల్డ్ హుడ్ నుంచి ప్రారంభమైంది. అయితే వారిలో కొందరు మాత్రమే పరిశ్రమలో సక్సస్ అయ్యారు. ఇంకోంతమంది ఒక్కటి, రెండు సినిమాలు చేసి తెరుమరుగైపోయారు. ఇంకోంతమంది ఒక్క సినిమాతోనే తెరగమరుగైపోయారు కాని మన మనసుల్లో మాత్రం ...