ప్రేయసి కోసం సముద్రం దాటాడు.. చివరికి అరెస్ట్.. ఎందుకంటే?
ప్రేమ గుడ్డిదని, ప్రేమ మాయలో పడితే ఎంతటి సాహసానికైనా ఒడిగడతారని ఇది మనం వినే ఉంటాం. అచ్చం అలాగే ఓ కుర్రాడు దూరంగా ఉన్న తన ప్రియురాలి కోసం ఓ పెద్ద సాహసం చేశాడు. తన ప్రియురాలిని చూడడానికి ఏకంగా సముద్రాలు ...

























