నాన్న, అన్న సడన్ డెత్.. చేతిలో చిల్లి గవ్వలేదు.. కానీ ఒక్క అవకాశం.. ఆకాష్ దీప్ లైఫ్ స్టోరీ..!
ఆకాశ్ దీప్.. ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికుల నోట ఎక్కువగా వినిపిస్తుంది.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌పై టీమిండియా చారిత్రక విజయం సాధించిన టెస్టులో అతడు ప్రదర్శించిన అద్భుత బౌలింగ్‌కు దేశమంతా ఫిదా అయింది. 58 ఏళ్ల తర్వాత భారత్‌కు ...



































