భారత యువ క్రికెటర్ సాయి సుదర్శన్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ను ప్రారంభించిన తొలి మ్యాచ్ లోనే తక్కువ సమయంలో పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లాండ్తో లీడ్స్లోని హెడింగ్లీ స్టేడియంలో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో భాగమైన తొలి మ్యాచ్ ...