ఆధునికజీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితం గడపడం.. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం.. వంటి కారణాలతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపుడుతున్నారు. గ్యాస్ కు సంబంధించి వ్యాధుల బారినపడి ఎంతో మానసికంగాను, శారీరకంగానూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే ...