వాహనదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్ ధర రూ.100కు చేరుతుందా..?
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభణ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో పోలిస్తే ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫస్ట్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ ...

































