జూ. ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు!
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘వార్-2’పై అనంతపురం రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, “టీడీపీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ సినిమా చూడొద్దు” అని బెదిరించారంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు ...



































