Prabhakar Rao : అమెరికా నుంచి హైదరాబాద్‌కు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు!
Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సిట్ ఎదుట ...



































