Ramcharan: మనోజ్ దంపతులకు స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్ దంపతులు.. ఫోటో వైరల్!
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి వివిధ దేశాలలో పర్యటిస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతం చరణ్ తన భార్య వెంటే ఉంటూ తన కోరికలన్నీ తీరుస్తూ ...


































