డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన మోడీ సర్కార్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో మరోసారి భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకులు చనిపోతున్నప్పటికీ, రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభాలు పొందుతోందని ఆయన తన ...


































