పవన్ కళ్యాణ్ పొలిటికల్ తుఫాన్.. వైరల్ అవుతున్న రజినీకాంత్ రిప్లై!
సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ...



































