నటి అమల తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జునను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అప్పట్లో నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడంతో సినిమా ఇండస్ట్రీతో పాటు,ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. నాగార్జున తెలుగుహీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ...