తన మిత్రుడిని చూసి కన్నీటిపర్యంతమైన తారక్..!
పునీత్ మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది.అతని మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కడసారిగా చూసేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు.తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే ...


































