Seniour Naresh: ఆత్మ రక్షణ కోసం లైసెన్స్ గన్ను కావాలంటూ ఎస్పీని కలిసిన నరేష్!
Seniour Naresh: సినీ నటుడు సీనియర్ నరేష్ తాజాగా పుట్టపర్తి ఎస్.పి మాధవరెడ్డిని కలిసి తనకు ఆత్మరక్షణ కోసం లైసెన్స్ గన్ను కావాలని అభ్యర్థనలు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన హీరోగా మళ్లీ ...

































