చిరంజీవి భార్య వల్లే రాశికి ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందా.. !
టాలీవుడ్ లో ‘గోకులంలో సీత’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన రాశి మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అయితే ఆమె ఈ పాత్రకు ఎంపిక కావడానికి కారణం ...


































