Samantha: సమంత ఈ నిర్ణయం ఏదో అప్పుడే తీసుకొని ఉంటే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చేది కాదుగా?
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత ప్రస్తుతం సిటాడల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ వెర్షన్లు ప్రియాంక చోప్రా ...



































