Singer Sunitha: ఆయన మరణం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి… సునీత ఎమోషనల్ కామెంట్స్!
Singer Sunitha: సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి సునీత కెరియర్ ఎంతో ...


































